*భాషామియా ఖర్మకి హాజరైన చింతకాని ప్రెస్ క్లబ్*
చింతకాని డిసెంబర్ 21:-
మండలపరిధిలోని తిమ్మినేనిపాలెంగ్రామ బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ మదార్ తండ్రి బాషామియా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఖర్మ కార్యక్రమానికి చింతకాని ప్రెస్ క్లబ్ సభ్యులు మల్లీశ్వరి,అంబటి శాంతయ్య,కరుణాకర్, అశోక్, పిచ్చయ్య, సందీప్ రెడ్డి,కోటి, రాంబాబు పుల్లారావు, రణధీర్,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య మహేష్ తదితరులు హాజరైనారు.
Post Views: 46









