+91 95819 05907

ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పోలేబోయిన సుజాత.

ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పోలేబోయిన సుజాత.
*ప్రజల నమ్మకమే మా బలం-గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం*
నేటి గదర్ కరకగూడెం:కరకగూడెం గ్రామపంచాయతి సర్పంచ్ గా పొలెబోయిన సుజాతను మండల ప్రజాపరిషత్ అధికారి దేవా వరకుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం అమే గ్రామపంచాయతి భాద్యతలు స్వీకరించారు.ప్రమాణ స్వీకారనికి అమె ఇందిరమ్మ చీర కట్టుకుని ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ కరకగూడెం గ్రామపంచాయతి అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.నేటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానాలను గ్రామస్థాయిలో అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే,మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరిశేట్టి కమలకార్, హాజరై ప్రసంగించి,నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపి శాలువలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు,గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !