అంబికను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యుల.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మడుపల్లి అంబికను మండల ప్రెస్ క్లబ్ సభ్యులుఘనంగాసన్మానించారు .కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మడుపల్లి భాస్కర్ గౌడ్, మడిపల్లి నాగేశ్వరరావు, మడుపల్లి రాంప్రకాష్, జర్నలిస్టులు జొన్నలగడ్డ మల్లేశ్వరి, గుడిదే పిచ్చయ్య ,గంటల తిరుపతా చారి ,అశోక్,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 250









