కిలారి మనోహర్ కు సత్కారం.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల కేంద్రం చింతకాని సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన కిలారి మనోహర్ కు సత్కారం నిర్వహించారు. మండల అధికారులు, వివిధ శాఖల అధికారులతో పాటు జర్నలిస్టు సోదరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గార్లపాటి రమేష్, జొన్నలగడ్డ మల్లేశ్వరి ,గంటల తిరుపతా చారి ,గుడిద పిచ్చయ్య, వెన్న బోయినసురేంద్రకుమార్,అశోక్, రిటైర్డ్ గెజిటెడ్
ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 195









