+91 95819 05907

డైరీ ఫామ్ పై అవగాహన కార్యక్రమం

డైరీ ఫామ్ పై అవగాహన కార్యక్రమం

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంద్ర డైరీ ఫామ్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరబాబు మాట్లాడుతూ ప్రధానంగా దళిత బంధు పథకంలో, కూడా డైరీ ఫామ్ , మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు అని అన్నారు .ఇందిరా మహిళా డైరీ పథకం తెలంగాణ ప్రభుత్వం 2023 చివర్లో/2024 ప్రారంభంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రారంభించిన ఒక ప్రధాన చొరవతో .మధిర నియోజకవర్గంలో అమలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికతో ప్రారంభించబడింది అని,గ్రామీణ ప్రాంతాల్లోని 3 లక్షలు సహాయంతో మహిళలకు సబ్సిడీలతో పాడి పశువులను (ఆవులు/గేదెలు) అందించడం, సూక్ష్మ డైరీ యూనిట్లను సృష్టించడం, పశుగ్రాసం సరఫరాకు మద్దతు ఇవ్వడం మరియు స్థానిక పాల ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్‌ను అభివృద్ధి చేయడం, జీవనోపాధిని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడం ద్వారా సాధికారత కల్పించడానికి ఉద్దేశించబడింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో .చింతకానిమండలండైరీఫామ్APMసెక్రెటరీనాగపుల్లారావు, CC లు వెంకటేశ్వర్లు.ఝాన్సీ, గ్రామ దీపిక సావిత్రి.గోగుల నరసింహారావు, గోదా ప్రసాద్. గోదా వెంకన్న, గ్రామీణ మహిళ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !