డివైయప్ఐ అధ్వర్యంలో ముగ్గులు పోటీలు.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం వల్లాపురం గ్రామంలో గురువారం డివై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సి ఎస్ ఐ చర్చి దగ్గర క్రిస్టమస్ పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు కుర్చీ ఆటలు నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సిపిఎం మండల కమిటీ సభ్యులు బాజోజు రమణ,సిపిఎం సీనియర్ నాయకులు వనమచిన్న సత్యనారాయణ, షేక్ మజీద్ బి,షేక్ రెహనాభి, గోర్రెముచ్చు నవీన్, గొర్రె ముచ్చు జయరాజు, బొల్లం రామయ్య,గోర్రెముచ్చు జైపాల్, గోర్రెముచ్చు నాగరాజు, గుజ్జర్లపూడి ప్రభాకర్, జైపాల్, గొర్రె ముచ్చులాజర్ గొర్రె ముచ్చు శ్రీను బండి కోళ్లు జగదీష్ చింతమాల ఉత్తమ కుమార్ గోర్రెముచ్చు సాయి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 23









