నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల వ్యాప్తంగా బిజెపి తరపున నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచులను వార్డు నెంబర్లను బిజెపి మండల అధ్యక్షులు కొండ గోపి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాభినందనలు తెలియపరిచినారు . ఈ కార్యక్రమంలో ఇమ్మడి సత్యనారాయణ. జిల్లా కౌన్సిలర్ సభ్యులు ఆవులూరి శ్రీనివాసరెడ్డి. ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి. సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను. చెన్నూరి నాగాచారి. భూత అధ్యక్షులు ముత్త అంజన. సిద్ధార్థ. వేముల ఎల్లయ్య. పామర్తి శ్రీను. రాయల వెంకటేశ్వర్లు. దొడ్డ రామకృష్ణ. దొడ్డ శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 48









