+91 95819 05907

ECCE DAY అంగన్వాడి లెర్నింగ్ మేళాలో పాల్గొన్న సర్పంచ్ పర్చ రామచంద్రరావు

*

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

చింతకాని మండలం
చిన్నమండవ గ్రామంలో అంగన్వాడి కేంద్రం -2 ప్రతినెల అంగన్వాడి లెర్నింగ్ మేళం నిర్వహించడం జరుగుతుంది… అలాగే ఈనెల ముఖ్యఅతిథిగా చిన్నమండవ గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి లెర్నింగ్ మేళ పిల్లలకు ప్రతినెల ఇలా నిర్వహించడం వలన ఙ్ఞాపకశక్తి పెరుగుతుందని అన్నారు.. చిన్న వయసులోనే ప్రవేట్ పాఠశాలకు విద్యార్థులను పంపిస్తున్నారని, అలా కాకుండా అంగన్వాడి మొదలుకొని పాఠశాల స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొనిలా చూడాలని అంగన్వాడీ టీచర్స్ ను కోరారు.. పిల్లలకు పౌష్టికాహారం మంచిగా అందించాలని అన్నారు… నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని కోరారు… ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ రామక్రిష్ణ, ఉప సర్పంచ్ తంగిరాల మాధవి, వార్డ్ మెంబర్స్ గుండ్ల భద్రమ్మ, గుండ్ల అనిల్ కుమార్, సోంపోగు రమణమ్మ, కాశీమాల సరిత అంగన్వాడి టీచర్స్ నిర్మల, జ్యోతి మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !