నేటి గదర్ న్యూస్, 29/12/2025, ఎర్రుపాలెం ప్రతినిధి. సగ్గుర్తి ముత్యాల రావు
ఎర్రుపాలెం మండలం బనగాండ్లపాడు గ్రామపంచాయతీ సర్పంచి బలుసు పాటి జయరాజు గారిని సన్మానిస్తున్న ఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, దేవరకొండ వెంకటరత్నం, మేకల రమేష్ నాగేశ్వరరావు ప్రసాదు ,శ్యామ్, బాలరాజు తదితరులు పాల్గొని సర్పంచ్ గా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించినారు.
Post Views: 40









