*.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం గ్రామంలో నూతన సర్పంచ్ కొమ్ము ప్రభు మరియు ఉప సర్పంచ్ కూచిపూడి బుచ్చి బాబు గొర్రెలకు మేకలకు నట్టల నివారణ ముందుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భముగా 3వ వార్డు మెంబర్
షేక్ మీరాసాహెబ్. మాట్లాడుతూ సరైన సమయంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు తాపించటం వలన బాహ్య పరాన్న జీవులు మరియు అంతర్గత పరాన్న జీవుల నుండి రక్షించబడతాయి అని సూచించినారు . ఈ కార్యక్రమంలో Dr శ్రీనివాస్VAS, KS శిల్ప LSA, నాగమణి OS, ప్రభాకర్ OS, గోపాలమిత్ర N శౌరి, గోపాలమిత్ర రాము, మరియు
తెల్ల గొర్ల సత్యనారాయణ, జడ నరేష్, బి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17









