నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
యన్.టి.ఆర్ జిల్లా , చౌటపల్లి గ్రామములొ రెండు మండలాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, పెగళ్ళపాడు గ్రామానికి చెందిన కబడ్డీ టీమ్ మొదటి బహుమతి అందుకోవడం జరిగింది. పెగళ్ళపాడు గ్రామము చదువుతో పాటు క్రీడలు లో కూడా రాణిస్తున్నందుకు సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి మరియు గ్రామస్తులు వారికి అభినందనలు తెలియజేసినారు.
Post Views: 46









