నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు*జరిపినారు
*ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భావన*
*ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనాదికాలంగా వస్తున్న ఆచారంలో భాగంగా దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో రామకృష్ణాపురం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో అత్యధిక సంఖ్యలోభక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులైనారు*గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భరత్ అయ్యగారు భక్తులు ప్రజలు పాల్గొన్నారు
Post Views: 69









