+91 95819 05907

రైతు సంఘం పోరాటం తోనే గ్రామాల వారిగా యూరియా.

కలెక్టర్ నిర్ణయంతో రైతు సంఘం హర్షం.

యూరియా సరఫరా కేంద్రాలను నేరుగా పర్యవేక్షణ చేసిన కలెక్టర్, సిపి కృషి అభినందనీయం

జిల్లా రైతు సంఘం కార్యదర్శి, బొంతు రాంబాబు.

నేటి గదర్ న్యూస్, వైరా:- వైరా :-యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవ తో ప్రభుత్వం గ్రామాల వారీగా యూరియా పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు రాంబాబు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షించదగ్గ విషయమని జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, తో పాటు రబీకి యూరియా ఎరువు అవసరం పడటంతో రైతులు మండల కేంద్రంలో సొసైటీల వద్ద, ప్రైవేట్ షాపుల దగ్గర బారులు తీరవలసిన పరిస్థితి ఉందని, రైతులు ఇబ్బందుల్లో దృష్టిలో ఉంచుకొని రైతు సంఘం తో పాటు అఖిలపక్ష రైతు సంఘం నాయకులు కలిసి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి చొరవ చూపడంతో జిల్లా రైతు సంఘం తరఫున కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమిషనర్ సునిల్ దత్త్ మండల, గ్రామాల్లో స్వయం గా శుక్రవారం పర్యటించి రైతులకు యూరియా సరఫరా లో సమస్యలు పరిష్కారం చేయటం అభినందనీయం అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !