+91 95819 05907

4న జాస్తిపల్లిలో సిపిఎం వైరా డివిజన్ విస్తృత స్థాయి సమావేశం.

ముఖ్యఅతిథులుగా హాజరవుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పోతినేని, నున్నా

కామేపల్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గప్రతి నిధి

భవిష్యత్ పోరాటాల రూపకల్పన కోసం సిపిఎం వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 4న ఆదివారం మండల పరిధిలో జాస్తిపల్లి
గ్రామంలో వైరా డివిజన్ స్థాయి విస్తృత సమావేశం జరుగుతుందని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.
సిపిఎం కార్యాలయం కామేపల్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దిగ్గి కృష్ణ, డివిజన్ కమిటీ సభ్యులు బాదావత్ శ్రీనివాస్,కొత్త శివరామకృష్ణ (చిన్న)తో కలిసి మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఆందోళన పోరాటాలు, ఇంటింటికి సిపిఎం కార్యక్రమం విస్తృత స్థాయి సమావేశంలో పిలుపుయబోతున్నమని ఆయన తెలిపారు. విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తో పాటు జిల్లా డివిజన్ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు, డివిజన్వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా మున్సిపాలిటీ, వైరా మండలం, కొణిజర్ల మండలం నుంచి 300 మంది ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు, ఆహ్వానితులంతా సకాలంలో హాజరై విస్తృత స్థాయి సమావేశం జయప్రదం చేయాలని అయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !