నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన తోటకూరి కోటయ్య మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోటకూరి కోటయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి
ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య,వంకాయలపాటిసత్యనారాయణ ,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుఅంబటి శాంతయ్య,సామినేనిబాబురావు ,కొల్లిబాబు,అంబటివెంకటి,
అంబటిసైదేశ్వరరావు,అంబటిసత్యం,వంకాయలపాటిశివ,కొరకోప్పలవీరబాబు ,కాసానిబుచ్చిబాబు ,నెల్లూరి రమేష్, బైరు లక్ష్మణ్,గ్రామ పెద్దలు
మండేపూడిమదన్ ,కనేటి నాగేశ్వరావు జల్ల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 115









