*
ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 3.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శనివారం నాడు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన పోతన్ పల్లి ఉపసర్పంచ్ స్వామి, చెట్లతిమ్మాయిపల్లి నూతన వార్డ్ మెంబర్ సాగర్ కు ఎమ్మెల్యే శాలువాతో సన్మాన చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీలు సర్పంచులు మోహన్ రాథోడ్, నెల్లూరు, స్వాతి శ్రీనివాస్,సంతోష, సిద్ధిరెడ్డి ఉపసర్పంచ్ రవీందర్ బి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిరాములు, శివ చందర్ బాలు యువకులు నరేష్ నాగు చింటు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 22









