+91 95819 05907

సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న. చెట్ల తిమ్మాయపల్లి ఉపాధ్యాయురాలు పాతూరి స్వప్నశ్రీ. .

*

చెట్ల తిమ్మాయపల్లి ఉపాధ్యాయురాలు పాతూరి స్వప్నశ్రీ.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని చెట్ల తిమ్మయ్య పల్లి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయురాలు పి స్వప్న శ్రీ కి అరుదైన అవార్డు దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న డా,పాతూరి స్వప్నశ్రీ విద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు డా, పి. స్వప్నశ్రీ (హిందీ ఉపాధ్యాయురాలు చెట్లతిమ్మయి పల్లి మాసాయిపేట మండలం ) సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. సావిత్రి బాయ్ పూలె జన్మదినం సందర్బంగా విజయవాడ లో తుమ్మల పల్లి కళాక్షేత్రం , గురు చైతన్య ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమo లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మహిళ ఉపాధ్యాయులు, గురు చైతన్య ఉపాధ్యాయ సంగం, బీసీవై అధ్యక్షులు రామచంద్ర యాదవ్,ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు పి స్వప్నశ్రీ కి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !