+91 95819 05907

చదువుల మాత సావిత్రిబాయి పూలే

_ *నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ , భూక్య ఉపేంద్ర బా యి*—————

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జనవరి 3.2026 : *అణగారిన వర్గాల మహిళల చదువు ప్రాధాన్యతను గుర్తించడమే కాకుండా వారి చదువు కోసం నిరంతర ప్రయత్నాలు సాగించిన చదువుల మాత సావిత్రిబాయి పూలే అని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల సింగ్, వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి లు కొనియాడారు. శనివారం వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే  జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర ,,జగదీష్ లు మాట్లాడుతూ* సావిత్రిబాయి పూలే జయంతుల వర్ధంతి ల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అప్పుడే వారిని స్మరించుకోవటం , వారి సేవలను కొనియాడటం మాత్రమే కాకుండా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు భద్రు నాయక్,బహుజన జేఏసీ నగర అధ్యక్షుడు పగిళ్లపల్లి నాగేశ్వరరావు , ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు వీరన్న నాయక్ , మీడియా ఇంచార్జ్ శ్రీనివాస చారి , టీజేఏసీ కన్వీనర్ అర్జునరావు , రఘునాధపాలెం ఎల్ హెచ్ పి ఎస్ ఇంచార్జి నాగేందర్ నాయక్ , మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపకులు ఎస్.కె. నజీరుద్దిన్ ,
టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె .సర్దార్, నగర నాయకుడు దేవుళ్ళ నాగేశ్వరరావు, వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా *ప్రధాన కార్యదర్శి ఎస్కె . షరీఫా బేగం , కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కవిత , నాయకులు కృష్ణవేణి, లక్ష్మి ,విజయ సుభద్ర, నాగేంద్ర ,సరోజిని ,రమ్య శ్రీదేవి లతో పాటు సాంస్కృతిక రథసారధి పమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !