నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందినఅన్నే పోగు విక్టోరియా
భౌతిక కాయంసందర్శించి ఆమెకు ఘనంగానివాళులు
అర్పించినారు. కార్యక్రమంలో
టిఆర్ఎస్ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య ,
రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
అంబటి శాంతయ్య, కాసాని బుచ్చిబాబు, కొల్లి బాబు, ముప్పిడి వెంకన్న ,తొమ్మిదవ వార్డ్ నెంబరు అనెపొగు రవి,
బుసిపోగుఅబ్రహాము,పడిశాల తిరుపతిరావు ,పడిశాల మంగయ్య, పడిశాల రాజేషు, పడిశాల ఉపేంద్ర రావు, అనె పోగు తిరుపతిరావు, గంధం నాగార్జునరావు, కంచర్ల శ్రీను, కంచర్ల సంజీవరావు విక్టోరియా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసినారు.
Post Views: 126









