నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామం లో, అంగన్వాడి పాఠశాలలో విద్యార్థులకు,సర్పంచ్ కొమ్ము ప్రభు యూనిఫాం పంపిణీ చేశారు. తదనంతరం అంగన్వాడి టీచర్ రాజేశ్వరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లను శాలవతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి హెల్పర్ చంద్రమ్మ .మాజీ సర్పంచ్ దమ్మాలపాటి శ్రీదేవి.3వవార్డ్ మెంబర్ షేక్ మీరా సాహెబ్, గ్రామ పెద్దలు షేక్ మదర్ సాహెబ్. కూచిపూడి సురేష్.ఆళ్ల మాధవరావు. నాదెండ్ల ఇస్రాయిల్ నాదెండ్ల శ్రీను, తెల్ల గొర్ల సత్యనారాయణ, కొమ్ము నరేష్, పోటు ఉపేందర్, నాదెండ్ల శ్రీకాంత్, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 18









