+91 95819 05907

సర్పంచ్ మంచి మనసు★ పంచాయతీ అభివృద్ధికి పదివేల ఆర్థిక సహాయం

సొంత గ్రామా పంచాయతీకి తన వంతు పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన గద్దల శ్రీనివాసరావు

నేటి గదర్ న్యూస్, 06/01/2026 ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు

నా కేమిచ్చింది కాదు, నీవు గ్రామానికి ఏమి ఇచ్చావు. ఉన్న ఊరు కన్నతల్లి తో సమానం.
గ్రామ సభ అనేది భారత రాజ్యాంగం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో జరగాల్సిన చర్చా సభ, దానిలో గ్రామ సమస్యలు మరియు ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని 73 వ సవరణ లో భాగంగా తయారు చేయబడిన సభ.
ఆ సభలో పాల్గొని తన వంతుగా గ్రామ శానిటేషన్ ఖర్చుల నిమిత్తం 10 వేలు రూపాయలను గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని కి సెక్రటరీ ఎలేశ్వరరావు మరియు వైస్ ప్రెసిడెంట్ శభాష్, గ్రామ ప్రజల సమక్షంలో అందజేసిన గద్దల శ్రీనివాస రావు. గ్రామములొ ఇలాంటి వారు ఉంటే పల్లె ప్రాంతాలు కూడా అనేక విధాలుగా అభివృద్ది చెందుతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కొనియాడినారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !