కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేసిన మధిర మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బండారు నరసింహ రావు
నేటి గదర్ న్యూస్ ; 06/01/2026
ఈ రోజు మధిర క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు పలువురి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క చొరవతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను 115 మంది లబ్ధిదారులకు అందచేసారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్, మధిర డిప్యూటీ తహశీల్దార్, సర్పంచ్ లు, మార్కెట్ & ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘ నాయకులు క్లస్టర్ ఇంచార్జిలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరు నాయకులు పాల్గొన్నారు…
Post Views: 20









