నేటి గదర్ న్యూస్,ఖమ్మం , జనవరి 5 : అంతర్జాతీయ జాతీయ గడించిన మెజీషియన్ జాదూగర్ సికందర్ మ్యాజిక్ షో నూతన సంవత్సరం ప్రారంభం నుండి ఖమ్మం ప్రజలకు అలరిస్తోంది. హాస్యం, వినోదం, విజ్ఞానం, ఉత్కంఠం తో ,రోజుకు రెండు, ఆదివారం 3 షోలతో జాదూగర్ సికందర్ మేజిక్ మంత్ర ముగ్ద లు గా తీర్చి దిద్దు తోంది. మొత్తం 72 అంశాలపై సాగే ప్రదర్శన అందరినీ కట్టిపడిస్తోంతోంది. సమ్మోహనః ట్రిక్ తో పాటు ఒక స్త్రీ తల వేరు చేసి, మళ్ళీ అతికించడం, మూసి ఉంచినా ఒక చిన్న పెట్టేనుండి అదృశ్యం మై ప్రేక్షకుల మధ్యలో ప్రత్యక్ష మవ్వడం వంటి ట్రిక్కులు సంభ్రమాచార్యులకు గురిచేస్తుంది. ఈనెల 18వ తేదీ వరకు జాదూగర్ సికందర్ మ్యాజిక్ షో ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండనున్నది. ఈ మేరకు మ్యాజిక్ షో ఆర్గనైజర్ సయ్యద్ అబ్దుల్ కరీం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 108









