+91 95819 05907

కొత్త రేషన్ కార్డు దారులకు ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ

మాసాయిపేట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం నాడు వెల్దుర్తి ఎస్విఆర్ ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ లు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మాసాయిపేట గ్రామపంచాయతీ పరిధిలో 120 గ్యాస్ లు ఉచితంగా పంపిణీ చేసినట్టు వెల్దుర్తి ఎస్విఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ గ్యాస్ సిలిండర్లను మాసాయిపేట సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సర్పంచ్ వీరన్నగారి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ డైరెక్టర్ ఉదండపురం నరసింహులు, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్, వార్డ్ మెంబర్ రమేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుముక్క దశరథ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !