నేటి గదర్ న్యూస్, జనవరి ; 7
మధిర మార్కెట్ యార్డు దగ్గరలో నూతనంగా నిర్మించిన కేజేఆర్ కాంప్లెక్స్ నందు విజయ మిల్క్ ప్రొడక్ట్స్ నూతన షాపును మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించినారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ వ్యాపార వేత్త కోణా జనార్దన్ రావు , మధిర మిర్చి ట్రేడర్స్ అధ్యక్షులు టి విజయ భాస్కర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33









