నేటి గదర్ న్యూస్, జనవరి 7
ఈరోజు కలియుగ దైవం అయినటువంటి పుణ్యక్షేత్రమైన జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో భగవద్గీత పారాయణం దిగ్విజయంగా ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది. అదేవిధంగా బిజెపి ఎర్రుపాలెం మండల సీనియర్ నాయకులు పింగళి శ్రీనివాస రావు, ఎర్రుపాలెం స్థానిక సంస్థల మండల కన్వీనర్ దేవరకొండ కోటేశ్వరరావు, చారు గుండ్ల మల్లికార్జున రావు, ప్రేమ్ కుమార్, కన్నా రామకృష్ణ గౌడ్, విశ్వహిందూ పరిషత్ మహిళలు బాలనాగు మాధురి, లగడపాటి నాగ అంజిని, ఎర్రమళ్ళ పావని, సిహెచ్ భానుమతి, చల్ల నాగమణి, ఎస్ లక్ష్మీపతి మరియు విశ్వహిందూ పరిషత్ వైదేహి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి 150 మంది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
Post Views: 14









