+91 95819 05907

ముగ్గుల పోటీ ల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన గోవర్ధన్ రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి, 08/01/2026

ఎర్రుపాలెం మండలం, వెంకటాపురం ప్రాథమిక పాఠశాల నందు సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని పాఠశాలలో
విద్యార్థులు మరియు వారి తల్లులకు కలిపి ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగినది. ఈ పోటీలో
ప్రథమ బహుమతి రమ్య , ద్వితీయ బహుమతి సుప్రజ గెలుపొందడం జరిగినది.
అదేవిధంగా సాంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా చిన్నారి విద్యార్థులకు “భోగి పళ్ళ “కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ECR 2.0 లో భాగంగా స్టార్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటో మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గౌరవ మండల విద్యాశాఖ అధికారి బి మురళీమోహన్ రావు పాల్గొని విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో నిర్వహించే ఇంగ్లీష్ క్లాస్ గురించి, విద్యార్థుల ప్రతిభ పాటలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి , వెన్నపూస కృష్ణారెడ్డి , కర్నాటి సుధాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెల్లంకి నాగరాజు, ఉపాధ్యాయులు రామారావు , కృష్ణవేణి, రమ్య, నాగరాణి లో పాల్గొనడం జరిగినది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !