నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 08/01/26
తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క చొరవతో ఎర్రుపాలెం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎర్రుపాలెం తహశీల్దార్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు చేతుల మీదగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
Post Views: 76









