+91 95819 05907

11న ముష్టికుంటలో జరిగే ధార్మిక సభను జయప్రదం చేయండి

తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్
మసీదు ప్రారంభోత్సవ సందర్భంగా ధార్మిక సభ

ఖమ్మం, జనవరి 9 : (నేటి గదర్ న్యూస్ )
ఈనెల 11న బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవ సందర్భంగా జరిగే ధార్మిక సభను మధిర నియోజకవర్గ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ కోరారు.ధార్మిక సభ ఆహ్వాన సంఘ సమావేశం శుక్రవారం మధిర జామియా మసీదులో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముష్టి కుంట వేదికగా జరిగే ముస్లిం ధార్మిక సభలో ఆధ్యాత్మిక గురువులు పాల్గొని ప్రసంగిస్తారని,ఈ సభలో ఖురాన్,ప్రవక్త ముహమ్మద్ బోధనలను ఎలా అనుసరించాలి,శాంతి, సౌభ్రాతృత్వం,నీతివంతమైన జీవితం గడిపేలా ప్రసంగం ఉంటుందని,మనిషి నూతన జీవితానికి ఈ సభ ఒక వేదిక కాబోతుందన్నారు.ధార్మిక సభకు మహారాష్ట్రకు చెందిన గురువులు
హజరత్ మౌలానా రిజ్వానుద్దీన్ సాహెబ్, ఆంధ్ర ప్రదేశ్ చెందిన మరో గురువులు హజరత్ మౌలానా అబ్దుల్ ముస్తాన్ సాహెబ్ నద్వి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.ఈ సమావేశంలో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనాబ్ షేక్ హుస్సేన్ సాహెబ్,ప్రధాన కార్యదర్శి జనాబ్ షేక్ మొహమ్మద్ గౌసుద్దీన్, జాయింట్ సెక్రెటరీ సయ్యద్ కరీం,మధిర మండల కమిటీ అధ్యక్షులు జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్, బోనకల్ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా,మధిర టౌన్ కమిటీ అధ్యక్షులు జనాబ్ సయ్యద్ రషీద్, గౌరవ సలహాదారు జనాబ్ వాలే బాజీ, పెద్దలు జనాబ్ షేక్ మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !