+91 95819 05907

సామాజిక ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్.

నేటి గదర్ న్యూస్,ఖమ్మం, జనవరి 9 : అట్టడుగు వర్గాల అభ్యున్నతి అభివృద్ధి చదువుతోనే సాధ్యమని వారికి చదువు విలువ తెలియజేస్తూ  అందరికీ పాఠాలు చెప్పిన తొలి సామాజిక ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అని బీ సీ, ఎస్ సీ, ఎస్ టీ జిల్లా కార్యదర్శి సంగమేశ్వర రావు ,
వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి అన్నారు. శుక్రవారం రామన్నపేటలో సంఘం జిల్లా కార్యదర్శి  షరీఫా బేగం ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు లభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. తదనంతరం జరిగిన సభలో ఉపేంద్ర బాయి మాట్లాడుతూ సత్య శోధక్ సమాజ్ వ్యవస్థాపక సభ్యురాలు , చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సహచరి అందరికీ చిరపరిచితురాలైన ఫాతిమా షేక్ ఆనాటి ముస్లిం సమాజం నుండి బడుగు బలహీన వర్గాల చదువుల ఆవశ్యకతను గుర్తించి , సావిత్రిబాయి పూలే తో కలిసి , మహిళలకు చదువులు చెప్పించిన ధన్యజీవి ఫాతిమా షేక్ అని కొనియాడారు. ఫాతిమా షేక్ తో పాటు సావిత్రిబాయి పూలే వంటి రోల్ మోడల్ గా నిలిచిన మహిళల స్ఫూర్తితో మన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం గౌరవ సలహాదారులు పుల్లూరి నాగయ్య , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లాఉపా దక్షురాలు బి. జ్యోతి, ప్రధాన కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కవిత , సలహాదారులు
లక్ష్మి , మహాలక్ష్మి , రమ్య , సరోజిని , కృష్ణవేణి , జిల్లా ఇన్చార్జి జాన్ బి ,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , బహుజన జేఏసీ నాయకులు అర్జునరావు , వీరన్న , వెంకన్న  , ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !