ఖమ్మం, నేటి గదర్ న్యూస్ జనవరి 13 : ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జాదు ప్రపంచపు సూపర్ స్టార్ , జాదూగర్ సికిందర్ మాయాజాలం ( మేజిక్ షో ) ఖమ్మం ప్రజలకు మంత్రముగ్ధులు చేస్తోంది. జనవరి 1న ప్రారంభమమైన జాదూగర్ సికందర్ మ్యాజిక్ షో ఈనెల 18 వ తేదీ వరకూ అలరించనుంది. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని 14వ తేదీ నుండి 18 తేదీ వరకు రోజు మూడు షో లు .. మధ్యాహ్నం ఒంటిగంటకు , సాయంత్రం నాలుగు గంటలకు , రాత్రి 7 గంటలకు మేజిక్ షో ప్రదర్శనలు జరగనున్నాయి.
Post Views: 67









