+91 95819 05907

నాగులవంచ పోస్ట్ ఆఫీస్ నందు తపాల మేళ.

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:

ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నాగులవంచ పోస్ట్ ఆఫీస్ నందు పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన అన్ని రకముల పథకములు ,ఇన్సూరెన్స్ పాలసీలు గురించి ఖమ్మం డివిజనల్
సూపరింటెండెంట్ వీరభద్ర స్వామివివరించినారు.ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఇన్సూరెన్స్ పాలసీలయొక్క ప్రాముఖ్యతను టాటా ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా,రిలయన్స్,వివిధఇన్సూరెన్స్ పథకములను గురించి వివరించినారు.ఈకార్యక్రమంలో ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ ఇంస్పెక్టర్ నరసింహ, మెయిల్ ఓర్సల్ శ్రీ మల్లికార్జున్, ఎన్ యు జి డి ఎస్డివిజన్కార్యదర్శి ఎమ్ రాంప్రసాద్, నాగులవంచ పోస్ట్మాస్టర్ తోటకూరి పుల్లారావు, ఎన్ యు జి డి ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పుల్లారావు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్
రామయ్య , చింతకాని ఎస్ ఓ పోస్టల్ స్టాప్
బిపిఎంసోదరులుబాలాజీ, అఖిల , ఉస్మాన, ఏబీపీఎం సోదరులు సుధాకర్ , వంశి, నరేష్, జ్ఞానేశ్వర్, ఋషి, గోపి, రాష్ట్రపంచాయతీరాజ్ రికగ్నైజ్డ్ పెన్షనర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంబటి శాంతయ్య,
పెద్ద సంఖ్యలో గ్రామస్తులు,
ఆర్పిఎల్ఐ మేళాలో పాల్గొని దిగ్విజయం చేసినారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !