వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వీరివెంట వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 54









