+91 95819 05907

సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం.

చేనేత కార్మికులకు నేతన్న రుణమాఫీ నిధుల విడుదల పట్ల హర్షం.

సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం : మంత్రివర్యులు తుమ్మల క్యాంప్ ఆఫీస్ నందు చేనేత కార్మికులకు రుణమాఫీ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణా ప్రాంత పద్మశాలి సంగం అధ్యక్షులు మరియు 24 డివిజన్ కార్పొరేటర్ కమర్దపు మురళి మాట్లాడుతూ 01.04.2017 నుండి 31.03.2024 వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాలకు చేనేత కార్మికులను వడ్డీ వ్యాపారులు మరియు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడి నుండి విముక్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు . పాత అప్పులు తీరడం ద్వారా బ్యాంకుల నుండి తిరిగి కొత్త ‘వర్కింగ్ క్యాపిటల్’ పొందే అవకాశం కల్పించిందన్నారు . జిల్లాలో లబ్ధిదారుల వివరాలు హనుమకొండ జిల్లాలో మొదటి విడతగా నిధుల జమ ప్రక్రియ పూర్తయింది . 6500 మందికి విడుదలైన మొత్తం రూ 49.90 కోట్లు ను జిల్లాలోని 1 ప్రధాన బ్యాంకుకు ఈ నిధులను బదిలీ చేసి నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది . ఈ రుణమాఫీ చేనేత కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని , తిరిగి ఆత్మవిశ్వాసంతో వృత్తిని కొనసాగిస్తామని తెలుపుతూ పద్మశాలి అందరూ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమంతరావు , కార్పొరేటర్ తోట వీరభద్రం , పెండెం జనార్ధన్ , కుసుమ హనుమంతరావు , పులిపాటి సంపత్ , చందా వీరభద్రం , గూడూరు శ్రీనివాస్ , కాముని రమేష్ , సంగిశెట్టి సత్యనారాయణ , పెంటె వెంకటేశ్వర్లు , బండారు శ్రీనివాస్ , సాదు రమేష్ రెడ్డి , ప్రసన్న కృష్ణ , నాళ్ళo సతీష్ , మాసన శివ తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !