+91 95819 05907

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రథయాత్ర

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వరరావు అధ్యక్షతన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వద్ద 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడమైనది . తదనంతరం రాజ్యాంగ రథయాత్ర పూలే అంబేద్కర్ వేదిక కానాపురం సెంటర్ నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన జరిగినది . ఈ కార్యక్రమానికి బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తెలంగాణ రాష్ట్ర పౌండర్ మరియు చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . భారతదేశ స్వతంత్రాన్ని బ్రిటిష్ వారి నుండి సాధించి భారత భూమికి విముక్తి కల్పించినాము కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అగ్రవర్ణాధిపత్యంలో 90% మెజారిటీ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందనీ అన్నారు . అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలకులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఇది నిజమైన గణతంత్రము కాదని బిసి ఎస్సి ఎస్టి 100 కోట్ల మంది పైన ఉన్న ప్రజల కోసం మరో స్వతంత్ర ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొడగంటి రాంబాబు , రాష్ట్ర కమిటీ మెంబర్ లింగన బోయిన లక్ష్మణ్ ముదిరాజ్ , జిల్లా కో – కన్వీనర్లు ఎలమందల జగదీష్ , జక్కుల రాజేష్ , కటకం వెంకటలక్ష్మి , దావ ముత్యాలరావు గౌడ్ , కొర్లపాటి రాఘవులు , ఆకారపు కోటేశ్వరరావు , నాశ బోయిన నరేష్ ముదిరాజ్ , బండి నాగేశ్వరరావు గౌడ్ , రావుల హనుమంతరావు ముదిరాజ్ , నాగేశ్వరావు యాదవ్ , నర్ల శేషయ్య ముదిరాజ్ , రామారావు గౌడ్ , పి ఆర్ దేవి , బత్తుల వీరబాబు , స్వర్ణ కుమార్ , సోమరాజు , కర్నే రామారావు , ఆంతోని సురేష్ , ఇనుప అనిల్ కుమార్ , మేడి బసవయ్య , గర్జను సలహా మండలి సభ్యులు సూర్యం , సంపత్ కుమార్ , వీరనారి మహిళలు కొలుపుల కళాకారులు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !