+91 95819 05907

గేటు రేలకాయల పల్లి లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

గేటు రేలకాయల పల్లి లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

కారేపల్లి మండలం నేటి గద్దర్ ప్రతినిధి పూనెం సుమంత్ :

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి పాఠశాల నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు పాఠశాల టీచర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాఠశాల టీచర్ పిల్లలకు పెన్నులు పెన్సిల్లు బాక్సులు ను పాఠశాల ఉపాధ్యాయురాలు సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు ద్వారా పిల్లలకు ఇవ్వడం జరిగింది అనంతరం పాఠశాల టీచర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజని తెలిపారు అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ మంగ బన్సీలాల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆఫీస్ జెండాను పాఠశాల నందు ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలకు ప్రతీక ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉప సర్పంచ్ ధర్మ సోత్ కోటేష్ గణితి రామారావు వార్డ్ నెంబర్ పూనెం సుమన్ సురేష్ మాజీ ఉప సర్పంచ్ ఈసాల సందీప్ పొడుగు అంజయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ నరేష్ కిషన్ మీటీయా అంగన్వాడీ టీచర్స్ జవాజి సుజాత సునీత ఆశా వర్కర్ ఈశాల ఈశ్వరమ్మ సురేష్ నాగేంద్ర ప్రసాద్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !