+91 95819 05907

హామీలు అమలు అడుగుతే కేసులు పెడతారా?తెల్లం భాస్కర్

*అయ్యా ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడ*
*హామీలు అమలుకు అడుగుతే కేసులు పెడతారా*
*టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,ఎన్నికల వస్తున్నాయంటే బిఆర్ఎస్ నాయకులను విచారణకు పిలుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న అన్నారు. జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల అనుసారం నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడడం పార్టీ అగ్ర నాయకులైన హరీష్ రావు, కేటీఆర్, ఆదివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారిని పేరుతో వ్యభిచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తన దొంగ వైఖరిని చూపిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు వస్తున్నాయంటే చాలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను విచారణ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చింది ప్రజలకు ఏదో మంచి చేస్తారనే తప్ప ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేయటం కోసం కాదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అధికారం ప్రజలకు మంచి చేయాలి తప్ప ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం కాదని అన్నారు. ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వారు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలనపై దృష్టి సారించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, ఉపసర్పంచ్ తాటి పాపారావు, ఎస్సీ సెల్ నాయకులు నిట్ట రాములు, ఎస్టీ సెల్ నాయకులు లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నాయకులు జాడి ప్రభాకర్, పి.సుధాకర్ తాటి కృష్ణ, కుంజ సుధాకర్, మల్లయ్య , గంగాధరి ప్రమోద్, సతీష్, కిరణ్, ప్రశాంత్, రవి, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !