+91 95819 05907

గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు: పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైలవరపు మణికంఠ ★నేటి గదర్ న్యూస్, ఖమ్మం

గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు: పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి.

సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైలవరపు మణికంఠ

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగిందని ఖమ్మం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైలవరపు మణికంఠ తెలిపారు . జనసేన పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ బరిలో ఉంది అని వెల్లడించారు . తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకుల సూచనలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మార్గదర్శకత్వంలోఖమ్మం ఏదిలాపురం మున్సిపాలిటీ లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరారు . జనసేన అభ్యర్థుల వివరాలు 4వ వార్డు అభ్యర్థి శ్రీమతి కొమ్ము లక్ష్మి , 7వ వార్డు అభ్యర్థి శ్రీమతి జర్పుల నీలిమ , 27వ వార్డు అభ్యర్థి శ్రీ గుగులత్ రఘురాం , 28వ వార్డు అభ్యర్థి శ్రీ దండి సుధాకర్ , 29వ వార్డు అభ్యర్థి శ్రీమతి హనుమంతు మౌనిక లు బలమైన అభ్యర్థులతో బరిలో ఉన్నారు తెలిపారు . గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన ఫలితాలు ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో కూడా ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు . మున్సిపల్ ఎన్నికల్లో యువతకు , స్వతంత్రులకు , నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ , రిజర్వేషన్ల వారీగా వారి వార్డుల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేశారు అని తెలిపారు . నేటి రాజకీయాల్లో ఇతర పార్టీలు పేరుతో , ప్రచార వ్యయాల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేయించి అభ్యర్థులను అప్పులపాలు చేస్తున్నాయని విమర్శించారు . నిజాయితీ గల పరిపాలన విధానానికి నాంది పలుకుతూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రజలపై దృష్టి సారించి పరిపాలనలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యమని మా అభ్యర్థులు పనిచేస్తారని తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !