+91 95819 05907

విశ్రాంత వీరుల అరెస్టులు బాధాకరం. ★పెన్షనర్స్ యూనియన్ నాయకుల ఖండన. ★ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి

విశ్రాంత వీరుల అరెస్టులు బాధాకరం.

పెన్షనర్స్ యూనియన్ నాయకుల ఖండన.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

2024 మార్చి మార్చి తర్వాత రిటైర్అయినటువంటిఉద్యోగస్తులయొక్కజిపిఎఫ్,గ్రాటివిటీ, కమిటేషన్ ,ఈఎల్ ఎన్కాష్మెంటు మొదలగున్నవి ప్రభుత్వం ఇవ్వకుండా 63 సంవత్సరాలు పైబడిన వారిని అక్రమంగా అరెస్టు చేయటాన్ని తమ సంఘం ఖండిస్తుందని వారు తెలిపారు.రిటైర్మెంట్ అయిన వెంటనే ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం 23 నెలలు అయినప్పటికీ ఇంతవరకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు. బక్క జడ్సన్ నాయకత్వంలో పెన్షనర్లు గవర్నర్ ను కలవడానికి రాజభవన్ కి శాంతియుతంగా వెళ్తుంటే వృద్ధులు అని చూడకుండా అక్రమంగా అరెస్టు చేయటం శోచనీయమని వారు విమర్శించారు .అనేకమంది పెన్షనర్లను హైదరాబాద్ వెళ్లకుండా అక్రమంగా స్థానిక పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయటం ప్రభుత్వానికి మంచిది కాదని వారు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఏకకాలంలో నిధులు విడుదల చేయాలని, అలాగే అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంబటి శాంతయ్య, ఎండి రహముద్దీన్, పొన్నం
రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !