+91 95819 05907

వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

*అధ్యక్షులుగా మానాల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉపేందర్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల మండల అధ్యక్షులుగా మానాల శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మానాల ఉపేందర్,కోశాధికారిగా తవిడిశెట్టి రాంబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ గుండాల మాజీ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వాసవి క్లబ్ గ్రీన్ఫీల్డ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని అన్నారు. నూతన కార్యవర్గాన్ని అనేక సేవా కార్యక్రమాలతో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానాల నారాయణమూర్తి, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, తవిడిశెట్టి నాగరాజు, గౌరిశెట్టి సత్యనారాయణ, గౌరిశెట్టి ప్రభాకర్,గౌరీశెట్టి శరత్, తాటి పల్లి సత్యం, శ్రీరంగం శ్రీనివాస్, ఐత శ్రీశైలం, అయితే నాగమల్లయ్య, అయితే పూజిత్, తాటికొండ వీరన్న, పాలడుగు భరత్. గోలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!

*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* – *​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *​పుర పోరులో కాంగ్రెస్‌ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు

Read More »

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా

Read More »

ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు.

Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక

Read More »

వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

*అధ్యక్షులుగా మానాల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉపేందర్* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల

Read More »

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలి :  జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,ఖమ్మం: ఆర్థిక అంశాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ

Read More »

 Don't Miss this News !