Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ
ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్..
దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు.
బాధితులనుండి ఎస్సై వినయ్ 50వేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎస్సై వినయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.ఎప్పటినుంచి దందాకు తెరలేపావు.ఇంకా ఎంతమంది తోని లంచం తీసుకున్నావు.
ఎన్ని రోజుల నుంచి దందా కొనసాగుతుంది.అనే దానిపై ఏసిబి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది.
Post Views: 6








