+91 95819 05907

కరకగూడెం: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి.

నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి.
*నాటు సార కాచిన,విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్ఐ పివి ఎన్ రావు*
నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు, కలవలనాగారం గ్రామాల మధ్యలో ప్రవహిస్తున్న పెద్ద వాగు సమీపంలోని కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గడుంబ (నాటు సార తయారు చేస్తున్నారని విశ్వాసనీయ సమాచార మేరకు ఆ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించగా సారాకు ఉపయోగించే 100 లీటర్ల బెల్లం పానకం నిల్వ ఉంచిన బెల్లం పానకం పడపోసి ప్లాస్టిక్ డ్రమ్ములని, సారకు ఉపయోగించే పంట పాత్రలు,బిందెలు (గిన్నెలు) ఆ ప్రదేశంలోనే పగలగొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎవరైనా నాటుసార గుడుంబా తయారు చేసిన అమ్మిన వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా నాటు సారా విక్రయించిన ఎడల 8712682102
8712682103 గల ఫోన్ నెంబర్లకు సమాచారం అందించగలరు సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కరకగూడెం: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి.

నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి. *నాటు సార కాచిన,విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్ఐ పివి ఎన్ రావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు, కలవలనాగారం గ్రామాల మధ్యలో

Read More »

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!

*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* – *​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *​పుర పోరులో కాంగ్రెస్‌ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు

Read More »

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా

Read More »

ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు.

Cyberabad commissionerit Madhapur PS lo పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక

Read More »

వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

*అధ్యక్షులుగా మానాల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉపేందర్* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల

Read More »

సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

*సిపిఎం–బిఆర్ఎస్–సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి* *6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్,వైరా: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు

Read More »

 Don't Miss this News !