+91 95819 05907

ఐక్యతకు ప్రతీకగా జామ & షఫియా మస్జిద్‌లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

*👉పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్‌లకు నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు…*

ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మెయిన్ సెంటర్‌లోని *జామ మస్జిద్* మరియు మద్య గుంపులోని *షఫియా మస్జిద్‌* లకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడానికి నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ *పోలేబోయిన సుజాత* గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
➡️రంజాన్ మాసం ప్రారంభోత్సవ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ శాంతి, ఐక్యతతో ఈ పవిత్ర నెలను జరుపుకోవాలని ఆకాంక్షించారు..

*ఈ కార్యక్రమంలో*
మస్జిద్ ఇమామ్ లో, పెద్దలు, గ్రామస్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐక్యతకు ప్రతీకగా జామ & షఫియా మస్జిద్‌లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

*👉పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్‌లకు నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు…* ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పవిత్ర రంజాన్

Read More »

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత పినపాక అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం

Read More »

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*. మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ

Read More »

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన

Read More »

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం ​రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం.. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అండగా ఉంటామన్న గ్రామశ్రేణులు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

భద్రాద్రిజిల్లాకురెండుజాగిలాలకేటాయింపు ●షైనీలాకాలుగానామకరణం

షైనీలాకాలుగానామకరణం ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు

Read More »

 Don't Miss this News !