ఇన్‌స్టా ఫొటోతో జాడ.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు.
మహేశ్–సునీతలు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మహేశ్ కెనడాకు వెళ్లగా, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలపై సునీత గృహహింస కేసు నమోదు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలను చూసి మరో వివాహం చేసుకుందని అనుమానించిన మహేశ్, హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె నివాసాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నాడు. గర్భిణిగా ఉన్న మాజీ భార్యను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Post Views: 3








