+91 95819 05907

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి రెండు నెలల చిన్నారి పసిపాపను హత్య చేసినటువంటి రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వీరనారీమణుల సంఘం అధ్యక్షురాలు ఉపేంద్ర భాయి అన్నారు.
ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ మల్లన్న జాతరలో దేవదర్శనానికి వెళ్లినటువంటి చాకలి కులస్తులపై విచక్షణంగా దాడి చేసి మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా దాడి చేసి, రెండు నెలల పసి పాపను హత్య చేసినటువంటి కుమ్మెర గ్రామ రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భాదిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్సిగ్రెసియా,ఒక ప్రభుత్వం ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, మరియు వారికి పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలనీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి స్పందన ఉపాధ్యక్షురాలు జ్యోతి ఆఫీస్ ఇన్చార్జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పీఎం శ్రీ హైస్కూల్లో ఎగ్జామ్ పాడ్స్ ఇచ్చిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. *మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం నాడు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పీఎం

Read More »

తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగు మట్ల భూములు స్వాధీనం…. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఆక్రమణదారుల సామాగ్రి అంబేద్కర్ భవనంలో భద్రపర్చాం వెలుగుమట్ల భూదాన్ భూములలో అక్రమ కట్టడాల తొలగింపుపై మీడియా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు

Read More »

ఉపవాసాల లక్ష్యం దైవభీతి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం: ఉపవాసాల లక్ష్యం దైవభీతి , తద్వారా మానవులలో నైతిక విలువల ప్రవర్తన తీర్చిదిద్దడం అని జమా ఆతే ఇస్లామీ హింద్ జిల్లా మహిళా పబ్లిక్ రిలేషన్ కన్వీనర్ హాజీరా

Read More »

అక్రమ రవాణా నివారించడం లో అంగన్వాడీ టీచర్స్ పాత్ర చాలా కీలకం

** -జిల్లా సంక్షేమ అధికారి – శ్రీమతి. విజేత -సీడీపీఓ వీర భద్రమ్మ ప్రజ్వల సమన్వయ కర్త సురేష్ కుమార్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, మహిళా

Read More »

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం నేటి గదర్ న్యూస్, ఖమ్మం : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి రెండు నెలల చిన్నారి పసిపాపను హత్య

Read More »

ఏసీబీకి పట్టుబడ్డ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సెక్షన్, టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగపు అసిస్టెంట్ ఇంజనీర్ మామిడిశెట్టి శ్రీనివాసరావు, ఒక ఫిర్యాదుదారునికి చెందిన సీజ్ చేయబడిన విద్యుత్ మీటర్‌పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక

Read More »

 Don't Miss this News !