రూ.30వేలు లంచం తీసుకున్నారనే ఆరోపణలతో తీగ లాగితే అవినీతి అధికారి డొంక కదిలింది.
ఒడిశాలోని కటక్లో మైన్స్ శాఖ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఫ్లాట్, ఆఫీసులో తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు షాకయ్యారు. ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో ఏకంగా రూ.4 కోట్ల అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోందని వారు తెలిపారు. విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం ఇదే తొలిసారని చెప్పారు.
Post Views: 98









