రాజన్న సిరిసిల్ల జిల్లా ///
#సిఎంఓ (#CMO) కార్యాలయ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సూర్య ప్రకాష్ అరెస్ట్ రిమాండ్‌కు తరలింపు.నిందుతునిపై వివిధ జిల్లాల్లో 10కి పైగా కేసులు.
బోయినపల్లి పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి మహేష్.బి.గితే ఐపీఎస్ .
Post Views: 39








