మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య
కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్
కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించి న సర్పంచ్ వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా గ్రామంలో నీటి సరఫరా జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు గ్రామ ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలిలని ఎక్కడ నీటిని వృధా చేయవద్దని మొట్లగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు తెలిపారు
Post Views: 11








