నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపించారు.
సైడ్
కాలవల్లోనిపేరుకుపోయిన చెత్తను, దోమలు, ఇతర కీటకాలు, దరి చేరకుండా నివారణకు, పంచాయతీ సిబ్బంది తో పారిశుద్ధ పనులు చేపించారు.గ్రామం పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ నారగాని రాంబాబు అన్నారు.
Post Views: 7








