నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
సాదిక్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మన ఖమ్మం పట్టణం లో ఐ ఎం ఏ (IMA) హాల్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయవాది షేక్ సాదిక్ అలీ పాల్గొని అడ్వకేట్ షేక్ నాజీమా ను సన్మానించారు . వీరితోపాటు వివిధ ప్రముఖ రంగాల కు సంబంధించిన మహిళ విద్యా వేత్తలను , ఉపాధ్యాయ సంఘాలను , డాక్టర్ లను మరియు న్యాయవాదులను సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ గోపీనాథ్ , మేళ్లచెరువు రాణి , గుండ్ల విజయకుమారి తదితరులు పాల్గొన్నారు .
Post Views: 20









